Earlier this month, South African cricketer Dale Steyn took to Twitter and answered a plethora of questions about his playing career. Apart from revealing how he is spending his time during the lockdown, Steyn disclosed two best bowling spells of his career and the batsmen he played against. On this occasion, the veteran has named the best eleven he played with or against so far.
#DaleSteyn
#IPL2020
#viratkohli
#T20WorldCup
#rohitsharma
#MSDhoni
#sachintendulkar
#souravganguly
#BCCI
#SouthAfricancricketer
#cricket
#teamindia
ఇటీవలి కాలంలో క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు, సీనియర్ ఆటగాళ్లు తమ ఫేవరేట్ జట్లను ప్రకటించడం సాధారణం అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక చేసి తన డ్రీమ్ జట్టును ప్రకటిస్తున్నారు. ప్రపంచకప్, ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీల ముందు, తర్వాత దిగ్గజాలు ఫేవరేట్ జట్లను ప్రకటిస్తారు. సాధారణ సమయంలో కూడా ప్రకటిస్తారనుకోండి. తాజాగా దక్షిణాఫ్రికా వెటరన్ పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ తాను ఎదుర్కొన్న ఆటగాళ్లు, తనతో కలిసి ఆడిన 11 మంది అత్యుత్తమ ఆటగాళ్లను ప్రకటించాడు.